Indian Railways: స్లీపర్ కోచ్ టిక్కెట్‌తో థర్డ్ ఏసీలో ప్రయాణం!
సాధారణంగా రైళ్లలో వివిధ రకాల కోచ్‌లు ఉంటాయి. జనరల్ కంపార్ట్‌మెంట్, రిజర్వేషన్ కంపార్ట్‌మెంట్, స్లీపర్ కోచ్, ఏసీ కోచ్‌లు ఉంటాయి. మళ్లీ ఏసీలో కూడా టు, త్రీ చైర్ కోచ్‌లు ఉంటాయి. అయితే దేనికి టిక్కెట్ తీసుకుంటే అందులోనే ప్రయాణించాలి. స్లీపర్ బెర్త్ టిక్కెట్ కొని, ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తామంటే రైల్వే టీటీఈ ఒప్పుకోరు. నిర్దాక్షిణ్యంగా కిందికి దింపేస్తారు. కానీ, ఓ రైలులో మాత్రం స్లీపర్ బెర్త్ టిక్కెట్ కొన్నవారిని థర్డ్ ఏసీలోకి అనుమతించారు. అందుకు సంబంధించిన…
