Rajinikanth: రజనీకాంత్ సినిమాకు రూ.40 కోట్ల నష్టం..! డైరెక్టర్ మొండితనమే కారణం..
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వందల కోట్లు కొల్లగొట్టింది. అయితే ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఒక ఎత్తయితే, రాకుండా పోయిన వసూళ్లు మరో ఎత్తు. కేవలం ఒకే ఒక కారణం వల్ల ఈ సినిమాకు రావాల్సిన సుమారు 50 కోట్ల రూపాయల ఆదాయం గాలిలో కలిసిపోయింది. సాధారణంగా ఏ దర్శకుడైనా తన సినిమాకు ఎక్కువ వసూళ్లు రావాలని కోరుకుంటారు. కానీ ఈ డైరెక్టర్ మాత్రం తన విజన్ దెబ్బతినకూడదని ఆ భారీ మొత్తాన్ని…
