ఒక్క గ్లాస్ చాలు.. బరువు తగ్గడానికి, డయాబెటిక్ రోగులకు సూపర్ఫుడ్.. చిటికెలో రెడీ చేసుకోవచ్చు..
ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునేవారికి, ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి, డయాబెటిక్ ఉన్నవారికి.. జొన్న జావ ఒక అద్భుతమైన పౌష్టిక ఆహారం అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా నిలుస్తుందని ప్రతిఒక్కరూ దీనిని సులభంగా తీసుకోవచ్చని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. జొన్నలు (Sorghum) గ్లూటెన్ రహిత, పోషకాలతో కూడిన అద్భుతమైన చిరుధాన్యం.. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, బి-విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో…
