తాజావార్తలు
అందంతో చంపేస్తున్న రకుల్.. బ్యూటిపుల్ ఫొటోస్!

అందంతో చంపేస్తున్న రకుల్.. బ్యూటిపుల్ ఫొటోస్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే కుర్రకారు మనసు దోచి, ఫేవరెట్ బ్యూటీగా నిలిచింది. తర్వాత వరసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో సందడి చేసింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు వెండితెరపైకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ, మొదటి సినిమాలోనే తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ మూవీలో ఈ బ్యూటీ తన అందం, నటనతో మంచి మార్కులు కొట్టేసింది….

Read More
Donald Trump: ప్రపంచ దేశాలకు ట్రంప్ మరో షాక్.. సుంకాలు 15శాతానికి పెంచుతున్నట్టు ప్రకటన!

Donald Trump: ప్రపంచ దేశాలకు ట్రంప్ మరో షాక్.. సుంకాలు 15శాతానికి పెంచుతున్నట్టు ప్రకటన!

ప్రపంచదేశాలపై ఎడాపెడా పెంచిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు సింగిల్ స్ట్రోక్‌తో రద్దు చేసిన తర్వాత ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిచ్చి తీర్పులిచ్చారంటూ జడ్జిల్నే దేడ్ దిమాక్‌లని తిట్టిపోశారు. అంతేకాదు, పాత సుంకాల లెక్క అటకెక్కేసరికి, ప్లాన్‌-B అంటూ యూనిఫామ్‌గా 10శాతం గ్లోబల్‌ టారిఫ్‌ను ప్రకటించేశారు. ఇదంతా శుక్రవారం మాట. ఇక ఇదే అంశంపై శనివారం ట్రంప్ మరో బాంబ్ పేల్చాడు. నిన్న 10 శాంతం అంటూ ప్రకటించిన సుంకాల శాతాన్ని 15 శాతానికి పెంచుతున్నట్టు…

Read More
మరో రెండు రోజుల్లో కాలసర్ప యోగం.. వీరికి దురదృష్టకర సమయం ఆరంభం!

మరో రెండు రోజుల్లో కాలసర్ప యోగం.. వీరికి దురదృష్టకర సమయం ఆరంభం!

అయితే ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న రాహువు, సింహ రాశిలో ఉన్న కేతువు మధ్య గ్రహాలన్నీ సంచారం చేస్తున్నాయి. ఈ కాలసర్ప దోషం వలన తుల , మకర, ధనస్సు, తుల ,మిథున రాశుల వారికి అన్ని విధాల కలిసి వస్తుంది. మిగిలిన రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ముఖ్యంగా నాలుగు రాశులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

Read More
పిల్లల పెంపకంలో నటి స్నేహ దంపతుల ‘మైండ్‌ఫుల్’ ఫార్ములా ఇదే! ఎలా పెంచుతున్నారో తెలుసా?

పిల్లల పెంపకంలో నటి స్నేహ దంపతుల ‘మైండ్‌ఫుల్’ ఫార్ములా ఇదే! ఎలా పెంచుతున్నారో తెలుసా?

టాలీవుడ్ సీనియర్ నటి మరియు ఆమె నటుడైన భర్త అనుసరిస్తున్న ‘మైండ్‌ఫుల్ పేరెంటింగ్’ సూత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆ స్టార్ దంపతుల పేరెంటింగ్ సీక్రెట్స్ తెలుసుకుందాం.. ఆమె చిరునవ్వుకు ఫిదా అవ్వని తెలుగు ప్రేక్షకులు లేరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆ హోమ్లీ బ్యూటీ, 2012లో తనతో పాటు నటించిన కోలీవుడ్ నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి విహాన్ అనే కుమారుడు, ఆధ్యంత అనే కుమార్తె ఉన్నారు. షూటింగ్‌లతో…

Read More
Vangalapudi Anitha: మంత్రి మనసు దోచిన బజ్జీలు.. నేరుగా వెళ్లి ఆమె ఏం చేశారో చూడండి!

Vangalapudi Anitha: మంత్రి మనసు దోచిన బజ్జీలు.. నేరుగా వెళ్లి ఆమె ఏం చేశారో చూడండి!

ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా హోం మంత్రి అనితకు ఓ బజ్జి తెగ నచ్చేసింది. ఎంతలా అంటే స్వయంగా ఆ షాపును వెతుక్కుంటూ వెళ్ళెంత! అనకాపల్లి జిల్లా ఉపమాకలో జరుగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు హోంమంత్రి వంగలపూడి అనిత వెళ్లారు. ఉపమాక వెంకన్న దేవస్థానంలో కళ్యాణోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత తిరిగి వెళుతున్న సమయంలో అక్కడే అమ్ముతున్న గారెలు, బజ్జీలను తీసుకొచ్చి మంత్రికి అందజేశారు స్థానికులు….

Read More
Andhra News: వామ్మో ఇదేంది భయ్యా ఇంతుంది.. స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్!

Andhra News: వామ్మో ఇదేంది భయ్యా ఇంతుంది.. స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్!

విశాఖ కొండలతో కలిసివున్న నగరం. ఒకవైపు సముద్రం, చుట్టూ ఎత్తైన కొండలు, ఇలా కొండ ప్రాంతం ఉండడంతో అక్కడి నుంచి తరచూ అనేక కొండ చిలువలు జనావాసాల్లోకి వస్తూ ఉంటాయి. తాజాగా ఓ భారీ కొండ చిలువ స్థానికులను పరుగులు పెట్టించింది. సింధియా షిప్పియార్డ్ ప్రాంతంలో ఉన్న ఓ పాడుబడిన స్కూల్‌ ప్రాంగణంలో చెట్లపై ఓ భారీ కొండచిలువ కనిపించింది. దాన్ని చూసిన అటుగా వెళ్తున్న స్థానికులు భయపడిపోయి వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారంతో…

Read More
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక వ్యవహారాల్లో సక్సస్.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక వ్యవహారాల్లో సక్సస్.. 12 రాశుల వారికి వారఫలాలు

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వారమంతా చాలావరకు ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. ఆదాయ ప్రయత్నాలు ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడ తారు. జీవిత భాగస్వామికి ఊహించని అదృష్టం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో కొత్త…

Read More
Director Maruthi : ఆ యంగ్ హీరోతో మారుతి సినిమా చేయనున్నాడా.?

Director Maruthi : ఆ యంగ్ హీరోతో మారుతి సినిమా చేయనున్నాడా.?

తెలుగులో స్టార్ డమ్ తెచ్చుకున్న దర్శకుల్లో మారుతి ఒకరు. మొన్నటివరకు వరుస హిట్స్ తో ప్రేక్షుకులను ఆకట్టుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. మొన్నటివరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసి హిట్స్ అందుకున్నమారుతి. రీసెంట్ గా ప్రభాస్ తో సినిమా చేశాడు రాజాసాబ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షుకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమ నిరాశపరచడంతో ఇప్పుడు మారుతి ఎవరితో సినిమా చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. రాజా సాబ్…

Read More
Rana Daggubati: బీపీ చెక్ చేస్తే 220/190.. రానా బ్లడ్ ప్రెజర్ చూసి డాక్టర్లే స్టన్

Rana Daggubati: బీపీ చెక్ చేస్తే 220/190.. రానా బ్లడ్ ప్రెజర్ చూసి డాక్టర్లే స్టన్

నటుడు, నిర్మాత రానా.. తెలుగునాట మాత్రమే కాదు దేశమంతటా పాపులర్. భాషాబేధం లేకుండా మంచి రోల్స్ వస్తే చాలు.. ఏ భాషలో అయినా నటిస్తాడు రానా. అయితే రానా రియల్ లైఫ్ ఫైటర్. అతనికి ఒకప్పుడు కుడి కన్ను చూపు పూర్తిగా కనిపించదు. తన కుడి కంటికి చూపు లేదని, దాని ద్వారా తాను చూడలేనని ఆయనే ఓ సందర్భంలో తెలిపారు. ఇది చాలామందికి తెలియదని, తనది డోనర్ కన్ను అని వివరించారు. ఎవరో మరణించిన తర్వాత…

Read More
నాకు 18 ఏళ్ల వయసులోనే రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. : రవి బస్రూర్‌

నాకు 18 ఏళ్ల వయసులోనే రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. : రవి బస్రూర్‌

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా రవి పేరు మారుమ్రోగింది. కన్నడ హీరో యశ్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడానికి రవి అందించిన సంగీతం కూడా ఒక కారణం, ముఖ్యంగా ఆయన హీరో ఎలివేషన్స్ లో ఇచ్చిన బీజీఎమ్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. కేజీఎఫ్ 1,2 సినిమాలకు రవి బస్రుర్ సంగీతం అందించారు. ఇక మొన్నామధ్య వచ్చిన సంచలన విజయం సాధించిన ప్రభాస్ సలార్ సినిమాకు…

Read More