Chanakya Niti: లైఫ్‌లో సక్సెస్ కావాలంటే ఉదయం ఈ పనులు అస్సలు చేయొద్దు!
ఆచార్య చాణక్యుడు మానవుడు తన జీవితంలో ఎదుర్కునే చాలా సమస్యలను, వాటి పరిష్కారాలను ఎంతో చక్కగా వివరించారు. ఆర్థికశాస్త్రం, నీతి శాస్త్రం పితామహుడిగా ప్రసిద్ధి కెక్కిన చాణక్యుడు.. మానవులు జీవితంలో ఎదగాలంటే ఎలాంటి కృషి చేయాలో కూడా తెలియజేశారు. మానవుడు సోమరిపోతులా ఉంటే జీవితంలో ఎలాంటి ఉన్నతస్థాయికి చేరుకోలేడని స్పష్టం చేశాడు. ఉదయం లేచిన తర్వాత మనం చేసే పనులు విజయాలకు కారణమవుతాయని చెప్పుకొచ్చారు. ఉదయం లేచిన తర్వాత చేసే కొన్ని తప్పులు వారిని విజయం నుంచి…
