NZ vs SL: శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
సూపర్-8 దశలో జరిగిన కీలక మ్యాచ్లో న్యూజిలాండ్ శ్రీలంకను భారీ తేడాతో ఓడించి సెమీఫైనల్కు చేరే తన అవకాశాలను మరింత బలపరిచింది. ఈ ఘన విజయం పాకిస్థాన్ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. గ్రూప్ బీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ ముందుకు దూసుకెళ్లగా, పాకిస్థాన్ మూడో స్థానానికి జారింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఫిబ్రవరి 25న జరిగిన సూపర్-8 మ్యాచ్లో న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి శ్రీలంకకు 169 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ప్రతిగా శ్రీలంక 20…
