Telangana Government: పండుగ వేళ తెలంగాణలో మరో కొత్త పథకం.. అందరికీ ఉచితంగా కిట్.. 22 రకాల వస్తువులు..
తెలంగాణలో విద్యార్థులకు సీఎం రేవంత్ శుభవార్త అందించారు. ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థుల కోసం మరో కొత్త పథకాన్ని ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లల్లో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. పిల్లలకు ఉపయోగపడేలా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా సీఎం రేవంత్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుకునే విద్యార్థులకు కిట్ అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. 22 వస్తువులతో ఈ కిట్ ఉండనుంది. ఈ కిట్‌లో విద్యార్థులకు అవసరమైన వస్తువులన్నీ…
