భారత్.. రష్యా చమురు కొనాలంటే అమెరికా అనుమతి కావాలా..? వాస్తవం ఏంటంటే
భారత రాజకీయ-మీడియా వర్గాల్లో ఇటీవలి రోజుల్లో ఒక ఆసక్తికర కథనం చర్చకు వస్తోంది. అమెరికా సుంకాల ఒత్తిడిని కొంత తగ్గించి, రష్యా చమురు కొనుగోలుకు తాత్కాలిక అవకాశం కల్పించిందనే వార్తల తర్వాత.. భారత్ రష్యా నుంచి చమురు కొనాలంటే వాషింగ్టన్ అనుమతి కావాలనే వ్యాఖ్యలు ప్రతిపక్ష నేతల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ వాదన వాస్తవ దూరమైనది. అంతేకాదు.. మీరు దీన్ని నమ్మితే భారత్ అనుసరిస్తున్న ఇంధన విధానాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నట్టే. రష్యానే అతిపెద్ద…
