ఈ వేసవిలో టూర్ ప్లాన్ చేస్తున్నారా…? మనదేశంలోని ఈ అద్భుత ప్రదేశాలను అస్సలు మిస్సవద్దు..!
Best Places To Visit In India In Summer: ఈ ఏడాది వేసవి కాలం ప్రారంభమైంది. పరీక్షలు ముగుస్తుండటంతో పిల్లలకు వేసవి సెలవులు కూడా వస్తాయి. అందుకే మన దేశంలోని అనేక అందమైన ప్రదేశాలను అన్వేషించడానికి ఇది అద్భుతమైన సమయం. ఈ నెలలో వివిధ రాష్ట్రాల్లో సాంస్కృతిక ఉత్సవాలు, పంట పండుగలు, నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. అలాగే కొన్ని కొండ ప్రాంతాలలో వసంత ఋతువు అందాలు పరాకాష్టకు చేరుతాయి. మైదాన ప్రాంతాల్లో వేడి పెరుగుతున్నందున…
