Watch Video: కానరాని పిచ్చుకల కిలకిలలు.. ఈ స్కూల్ పిల్లలు, టీచర్లు ఏం చేశారో తెలుసా..?
ఖమ్మం, మార్చి 21: ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నాడు.. ఈ టీచర్స్, స్టూడెంట్స్ చేసిన పనికి మెచ్చుకోవాల్సిందే. గతంలో ఎక్కడ చూసినా పిచ్చుకల కిలకిలలతో సందడిగా ఉండేది రానురాను పొల్యూషన్ ,రేడియేషన్, చెట్లు నరికివేత తో ఈ పక్షులు అంతరించి పోతున్నాయి. వీటి మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది. ఖమ్మం జిల్లా వేంసూరు లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులు, ఉపాధ్యాయులు కలిసి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రేడియేషన్ కారణంగా పిచ్చుకలు అంతరించిపోతున్నాయి….
