సైబర్ నేరగాళ్లపై డెత్ వారెంట్.. ఏకంగా 11 మందికి మరణశిక్ష అమలు.. ఎక్కడంటే..?
సైబర్ నేరాలు, మోసాలు.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న అదిపెద్ద సమస్యలు…! అయితే 11 మందికి మరణశిక్ష అమలు చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది చైనా. ఆగ్నేయాసియాలో వేళ్లూనుకుని ఉన్న సైబర్ క్రైమ్ ముఠాలకు ఈ మరణశిక్షలు.. గట్టి హెచ్చరిక..! మరి ఢిల్లీ నుంచి గల్లీ దాకా అమాయకులను ముంచుతున్న అంతర్జాతీయ ముఠాల వేటలో భారత్ అనుసరిస్తున్న వ్యూహాలేంటి? చైనా తరహాలోనే మన దేశంలోనూ ఈ ‘సైబర్ రాక్షసుల’ పట్ల కఠిన చట్టాలు రాబోతున్నాయా? సైబర్ నేరగాళ్ల…
