Vaibhav Suryavanshi: చరిత్రకు అడుగు దూరంలో వైభవ్.. కట్చేస్తే.. ప్రమాదంలో ఆ డేంజరస్ రికార్డ్..!
Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో చెలరేగిపోతున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ బౌలర్లను చీల్చి చెండాడుతున్నాడు. ఇక ఈ బుడ్డోడి ధాటికి ఏప్రిల్ 19న కోల్కతా నైట్ రైడర్స్తో జరగనున్న మ్యాచ్లో ఓ డేంజరస్ రికార్డ్ బద్దలయ్యే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యాడు. భారత టీ20 క్రికెట్లో అరుదైన ఆటగాడిగా రికార్డు సృష్టించే అవకాశం ఇప్పుడు వైభవ్ ముంగిట…
