Donald Trump: ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్‌లో పాలన మార్పును డిమాండ్ చేస్తున్న నిరసనకారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వేచ్ఛ వైపు చూస్తున్న ఇరాన్‌కు సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో, “ఇరాన్ స్వేచ్ఛ వైపు చూస్తోందని, బహుశా గతంలో కంటే ఎక్కువగా. అమెరికా సహాయం చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. ఇంతలో సెనేటర్ లిండ్సే గ్రాహం అమెరికా చర్య గురించి ఊహాగానాలకు మరింత…
