Air Cooler: కూలర్ నుండి చేపల వాసన వస్తోందా? కేవలం ఈ ఒక్క వస్తువుతో మీ గదిని సువాసనలతో నింపేయండి!
Air Cooler: ఎండల తీవ్రత నుండి ఉపశమనం పొందేందుకు మనందరం ఎయిర్ కూలర్లను వాడుతుంటాము. అయితే, కొన్నిసార్లు కూలర్ ఆన్ చేయగానే గది అంతా ఒక రకమైన ‘చేపల వాసన’ లేదా మురికి వాసన వస్తుంటుంది. ఇది కూలర్ ఇచ్చే హాయిని కాస్తా అసౌకర్యంగా మారుస్తుంది. దీనికి ప్రధాన కారణం కూలర్ ట్యాంక్లో నిలిచిపోయిన పాత నీరు, గడ్డి (ప్యాడ్స్) లో చేరిన బ్యాక్టీరియా, పేరుకుపోయిన మురికి. ఈ దుర్వాసనను పోగొట్టి మీ కూలర్ నుండి తాజా…
