Mana Shankara Vara Prasad Garu: ‘మన శంకరవరప్రసాద్ గారు’లో మెరిసిన ఈమె ఎవరో తెలుసా? చాలా ఫేమస్
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా మన శంకరవప్రసాద్ గారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మెగా మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటివరకు ఈ మూవీకి రూ. 226 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్ల నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించి ఈ సినిమాలోలేడీ సూపర్ స్టార్…
