Andhra: జాక్ ఎక్కడ..? చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి.. ఈ ప్రాంతాల్లో గజ గజ..
రాత్రిలోగా పట్టుకుంటాం.. బంధించి అడవిలో విడిచిపెడతాం… బేఫికర్ అని భరోసానిచ్చిన ఫారెస్టధికారులు ఇప్పుడెక్కడ? తడోబా నుంచి దారితప్పి తూర్పుగోదావరిలోకి ఎంట్రీ ఇచ్చి, రాజానగరాన్ని వణికిస్తున్న మూడున్నరేళ్ల మగపులి.. మిస్టర్ జాక్.. ఇప్పటికీ నో ఆచూకీ. మరి.. ‘ఆపరేషన్ జాక్ హంట్’ కంటిన్యూ ఔతోందా? పూణే నుంచి వచ్చిన ఎక్స్‌పర్ట్స్ చేతులెత్తేసినట్టేనా? రాజానగరం సమీప గ్రామాల్లో, జనసంచారం ఎక్కువగా ఉండే దివాన్ చెరువు, ఆటోనగర్ ప్రాంతాల్లో పులి ఆనవాళ్లు కనిపించడంతో.. జనానికి ఐదురోజులుగా కంటిమీద కునుకు లేదు. అత్యాధునిక…
