తాజావార్తలు
జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట.. గుహలో నక్కిన టెర్రరిస్టులు హతం..!

జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట.. గుహలో నక్కిన టెర్రరిస్టులు హతం..!

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఉద్దంపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉద్దంపూర్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో గత రెండు రోజుల నుంచి భద్రతా బలగాలు కూంబింగ్‌ను చేపట్టాయి. నలుగురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఆశ్రయం తీసుకున్నట్టు సమాచారం అందింది. పారిపోయిన ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. రాంపూర్‌ అటవీప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు…

Read More
Bandi Saroj Kumar: ‘కోట్ల రెమ్యూనరేషన్లు కావాలి కానీ’.. టాలీవుడ్‌పై బండి సరోజ్ కుమార్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?

Bandi Saroj Kumar: ‘కోట్ల రెమ్యూనరేషన్లు కావాలి కానీ’.. టాలీవుడ్‌పై బండి సరోజ్ కుమార్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?

బండి సరోజ్ కుమార్ అలియాస్ పబ్లిక్ స్టార్.. ఈ తెలుగు నటుడి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం.. లాంటి బోల్డ్ సినిమాలతో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. కేవలం నటుడిగానే కాదు డైరెక్టర్ గానూ సత్తా చాటాడు సరోజ్ కుమార్. తన మొదటి మూడు సినిమాలన్నీ యూట్యూబ్ లో రిలీజ్ కావడం గమనార్హం. అయితే పరాక్రమం సినిమా మాత్రం థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా…

Read More
పని పూర్తి చేయాలంటూ.. 8 గంటల తర్వాత కంపెనీ నుంచి మెసేజ్.. తర్వాత

పని పూర్తి చేయాలంటూ.. 8 గంటల తర్వాత కంపెనీ నుంచి మెసేజ్.. తర్వాత

వీక్‌డేస్‌లో కూడా తన భర్త 9.30 తర్వాత ఇంటికి వచ్చేవారని గావో భార్య లీ తెలిపింది. అతడి ఆఫీసులో వర్క్‌లోడ్ చాలా ఎక్కువగా ఉండేదని.. అందుకే గావో తన టీమ్ సభ్యులతో కలిసి పనిచేసేవాడని అంది. అయితే తనకే గనుక సమయాన్ని వెనక్కి తిప్పే శక్తి ఉంటే.. ఉద్యోగం మానేయాలని గావోపై ఒత్తిడి తీసుకువచ్చేదాన్నని కన్నీరుమున్నీరుగా విలపించింది. గావో చిన్నప్పటినుంచి కష్టాల మధ్య పెరిగాడని డబ్బుల కోసం చెత్త సేకరించేవాడని చెబుతున్నారు. గావో చేత చివరి శ్వాస…

Read More

అనీమియా – {రక్తహీనత లక్షణాలు} – 7 పాయింట్లు

అనీమియా రక్తహీనత బలాదూర్ – రక్తహీనత కారణాలు నీరసం, నిస్సత్తువ, కళ్లు తిరగడం, గుండె దడ, ఆయాసం, చికాకు, మానసిక కుంగుబాటు… ఇవన్నీ రక్తలేమి లక్షణాలే! వీటికి తోడు అతి నిద్ర, జుట్టు రాలిపోవడం, నోటి పూత, కాళ్లూ చేతుల్లో తిమ్మిర్లు కూడా వేధిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలను వదిలించుకోవాలంటే రక్తలేమిని సరిదిద్దుకోవాలి. అందుకోసం… ఆహారం ద్వారా రోజూ మనం తీసుకునే ఇనుము సహజంగా 10 నుంచి 12 శాతం మాత్రమే జీర్ణమవుతుంది. అందువల్ల ఆహారంలో కనీసం…

Read More
Telangana: లంచ్ బాక్స్ పట్టుకొని స్కూల్‌కి బయలుదేరిన చిన్నారి.. కట్ చేస్తే ఊహించని ఘటనతో అంతా షాక్..

Telangana: లంచ్ బాక్స్ పట్టుకొని స్కూల్‌కి బయలుదేరిన చిన్నారి.. కట్ చేస్తే ఊహించని ఘటనతో అంతా షాక్..

నిన్నటి వరకు కుక్కల భయంతో వణికిపోయిన ప్రజలకు ఇప్పుడు కోతులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కోతుల గుంపు మరోసారి పంజా విసిరింది. స్కూల్‌కి వెళ్తున్న ఆరేళ్ల చిన్నారిని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నర్సాపూర్ పట్టణానికి చెందిన గౌడి చిన్న ముత్యాలు కుమార్తె జోష్ణవి కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో చదువుతోంది. బుధవారం ఉదయం ఆ చిన్నారి టిఫిన్ బాక్స్…

Read More
డ్రోన్ తెచ్చిన తంటా.. చిక్కుల్లో దురంధర్ టీమ్..

డ్రోన్ తెచ్చిన తంటా.. చిక్కుల్లో దురంధర్ టీమ్..

రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం దురంధర్-2 షూటింగ్ సమయంలో ముంబై పోలీసులు చిత్ర బృందానికి షాకిచ్చారు. ఫిబ్రవరి 1న దక్షిణ ముంబైలోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ ప్రాంతంలో అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడాన్ని పోలీసులు గుర్తించారు. షూటింగ్ షెడ్యూల్ జరుగుతుండగా, ఒక అనధికార డ్రోన్ ఎగురుతుండగా గమనించిన పోలీసులు వెంటనే స్పందించారు. డ్రోన్ వాడకాన్ని నిర్ధారించిన తర్వాత, ముంబై పోలీసులు చిత్ర లొకేషన్…

Read More
ICC T20I Rankings: ఏకంగా 32 మందిని తొక్కేస్తూ దూసుకొచ్చిన యువ కెరటం.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పెను సంచలనం

ICC T20I Rankings: ఏకంగా 32 మందిని తొక్కేస్తూ దూసుకొచ్చిన యువ కెరటం.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పెను సంచలనం

ICC T20I Rankings: న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ అతని కెరీర్‌నే మలుపు తిప్పింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో కెరీర్‌లో మొదటి అంతర్జాతీయ టీ20 సెంచరీ బాదిన ఇషాన్, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 32 స్థానాలు ఎగబాకి 32వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. వరల్డ్ కప్‌లో భారత్ తరఫున ఓపెనర్‌గా ఎవరు ఆడాలనే చర్చకు ఇషాన్ తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. మరోవైపు శివం దూబే కూడా 17 మందిని వెనక్కి నెట్టి…

Read More
Cancer: ఈ 5 సాధారణ అలవాట్లే కొంపముంచుతాయ్.. క్యాన్సర్‌ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..?

Cancer: ఈ 5 సాధారణ అలవాట్లే కొంపముంచుతాయ్.. క్యాన్సర్‌ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్ మహమ్మారి ఎలా వస్తుంది.. కారణాలు, క్యాన్సర్‌కు దోహదపడే అంశాల గురించి అవగాహనతో ఉండటం ముఖ్యం.. అందుకే.. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. క్యాన్సర్ కారణాలు, లక్షణాలు, నివారణ, సకాలంలో చికిత్స గురించి అవగాహన పెంచడం దీని ఉద్దేశ్యం. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పేలవమైన జీవనశైలి క్యాన్సర్ కు ప్రధాన కారణాలు.. అంతేకాకుండా.. కొన్ని రోజువారీ అలవాట్లు కూడా క్రమంగా క్యాన్సర్ ప్రమాదాన్ని…

Read More
Tollywood: ఆ స్టార్ హీరో నేను రాగానే లేచి నిలబడతాడు.. తను ఎంత గొప్పవాడంటే.!

Tollywood: ఆ స్టార్ హీరో నేను రాగానే లేచి నిలబడతాడు.. తను ఎంత గొప్పవాడంటే.!

టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వం, గొప్పతనం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలకృష్ణను “మహా గొప్ప వ్యక్తి”గా అభివర్ణించారు. బాలయ్య బాబులోని వినయం, సంస్కారం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. షూటింగ్ సమయంలో తాను ఎంట్రీ ఇవ్వగానే, బాలకృష్ణ వెంటనే లేచి నిలబడి, “కూర్చోండి గురువుగారు” అని తనను బలవంతంగా కూర్చోబెట్టేవారని గుర్తు చేసుకున్నారు. ఈ గౌరవం తనకు మాత్రమే కాదని, ఎవరైనా సరే…

Read More
Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలంగాణ పల్లె పాటలకు వచ్చే రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. కొన్నాళ్లుగా మిలియన్ వ్యూస్ అందుకుంటూ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. పాటలోని పదాలు అర్థం కాకపోయినా నెట్టింట తెలంగాణ ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. విడుదలైన గంటల్లోనే మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ పాటలకు కాలు కదుపుతున్నారు. అలాగే మొన్నటి వరకు రాము రాథోడ్ పాడిన రాను బొంబాయికి రాను అనే పాట తెగ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పేరుగల్ల పెద్ది…

Read More