NEET UG కౌన్సెలింగ్ 2026 ప్రారంభం.. నేటి నుంచి MBBS ఆల్ ఇండియా కోటా అడ్మిషన్లు! పూర్తి షెడ్యూల్ ఇదే
హైదరాబాద్, ఆగస్టు 5: నేటి నుంచి నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. NEET UG 2026లో అర్హత సాధించిన అభ్యర్థులు 15 శాతం ఆల్ ఇండియా కోటా (AIQ), డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ESIC, AFMS, AIIMS, JIPMER తదితర సంస్థల్లో ప్రవేశాల కోసం MCC నిర్వహించే కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చు. అభ్యర్థులు కౌన్సెలింగ్కు సంబంధించిన అన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్లను మాత్రమే అనుసరించాలని MCC సూచించింది. రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్, సీట్ల కేటాయింపు,…
