Shoe Care: షూస్ నుండి దుర్వాసన వస్తోందా? మళ్లీ కొత్తవాటిలా వాసన రావాలంటే ఇలా చేయండి.. సింపుల్ టిప్స్
బూట్ల దుర్వాసనను నివారించడానికి రసాయన స్ప్రేల కంటే ఇంట్లో లభించే సహజ పదార్థాలు ఎంతో మేలైనవి. ఇవి బ్యాక్టీరియాను వేర్లతో సహా తుడిచిపెట్టి, మీ పాదాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దుర్వాసనను పీల్చుకునే బేకింగ్ సోడా బేకింగ్ సోడా కేవలం వంట గదికే పరిమితం కాదు, ఇది అద్భుతమైన క్లీనర్‌గా కూడా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను ఒక చిన్న గుడ్డ ముక్కలో లేదా పాత సాక్సులలో కట్టి, రాత్రంతా మీ బూట్లలో ఉంచండి. ఇది…
