మహిళల క్రికెట్‌లో మరోసారి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సత్తా చాటింది. ఏడోసారి టీ20 వరల్డ్ కప్ నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 7 వికెట్ల తేడాతో ఘటన విజయం సాధించిన ఆస్ట్రేలియా మహిళల జట్టు 7వ సారి ట్రోఫీని ముద్దాడింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
