
తమిళ నటుడు విజయ్ పార్టీకి ఈసీ ఎన్నికల గుర్తును కేటాయించింది. ఇటీవలే విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కళగం పార్టీ విజిల్ సింబల్‌ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడులో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఈసీ కొత్త పార్టీలకు ఎన్నికల గుర్తులను కేటాయించింది
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
