తాజావార్తలు

ముగిసిన యుద్ధం.. శాంతిఒప్పందం.. MOUలపై ఇరాన్-అమెరికా సంతకాలు!

ముగిసిన యుద్ధం.. శాంతిఒప్పందం.. MOUలపై ఇరాన్-అమెరికా సంతకాలు!

ముగిసిన యుద్ధం.. శాంతిఒప్పందం.. MOUలపై ఇరాన్-అమెరికా సంతకాలు!

ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. గత రెండు మూడు నెలలుగా పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ద మేఘాలను తొలగించేందుకు ఇరాన్-అమెరికా చేపట్టిన శాంతి చర్చలు సఫలమయ్యాయి. దీంతో తాజాగా ఈ రెండి దేశాలు శాంతిఒప్పందంపై సంతకాలు చేశారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *