పోషకాల గని- మామిడి తొక్క: మామిడికాయ తొక్కల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షించడానికి ఎంతో సహాయపడతాయి. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.
