తాజావార్తలు

పిల్లలకు పుల్ల పుల్లగా చిటికెలో చెయ్యగలిగే అటుకుల గొట్టం మిక్చర్ ఇలా చేసి తినిపించండి..

పిల్లలకు పుల్ల పుల్లగా చిటికెలో చెయ్యగలిగే అటుకుల గొట్టం మిక్చర్ ఇలా చేసి తినిపించండి..


అటుకుల గొట్టం మిక్చర్ కు కావాల్సిన పదార్దాలు : మూడు కప్పులు అటుకులు , ఒక కప్పు గొట్టాలు , ఒక నిమ్మకాయ, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక కప్పు మరమరాలు, ఒక చిన్న కప్పు సన్న చక్రాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ చాట్ మసాలా , అర కప్పు పుదీనా ఆకులు , అర కట్ట కొత్తిమీర , పచ్చిమిర్చి ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. అయితే, దీనిని కూరగాయలు వాడకుండా కూడా చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *