తెలుగు శేషు, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, లేత మనసులు, పెళ్లాంతో పనేంటి, ఆపరేషన్ దుర్యోధన , బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, వసంతం లాంటి సినిమాల్లో నటించింది. చివరిగా టాక్సీ వాల సినిమాలో హీరో వదిన పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో పెద్దగా యాక్టివ్ గా లేరు. అయితే ఆమె గురించి కొందరు అభిమానులు ఆరా తీస్తున్నారు. కళ్యాణి భర్త ఎవరో తెలుసా.? అంటూ సోషల్ మీడియాలో తెగ గాలిస్తున్నారు.
