తాజావార్తలు

కేరళ సీఎంగా వీడీ సతీశన్..

కేరళ సీఎంగా వీడీ సతీశన్..


కేరళ సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. సీఎంగా వీడి సతీశన్‌ను అధిష్ఠానం ఖరారు చేసింది. ఎన్నికలకు ముందు వరకు సతీశన్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించారు. సుదీర్ఘ చర్చల తర్వాత సతీశన్‌‌ను హైకమాండ్ ఎంపిక చేసింది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *