తాజావార్తలు

ఖాకీ యూనిఫామ్‌లో బాద్షా.. తలైవర్ కోసమేనా?

ఖాకీ యూనిఫామ్‌లో బాద్షా.. తలైవర్ కోసమేనా?


ఖాకీ యూనిఫామ్‌లో బాద్షా.. తలైవర్ కోసమేనా?

తలైవర్ రజనీకాంత్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కలిసి జైలర్ 2 చిత్రంలో నటించబోతున్నారు. వీరిద్దరి కలయిక ఎప్పుడూ ప్రేక్షకులలో ఒక హై ఫీల్‌ను కలిగిస్తుంది. జైలర్ 2 చిత్రంలో షారుఖ్ ఖాన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని ఇప్పటికే ధృవీకరించబడింది. ఆగస్ట్ 14న విడుదల కావడానికి జైలర్ 2 సిద్ధమవుతోంది. డెడ్‌లైన్‌ను చేరుకోవడానికి చిత్ర బృందం పనులు వేగవంతం చేసింది. దర్శకుడు నెల్సన్ ఈ సీక్వెల్‌ను అంతకు మించి అనేలా రూపొందిస్తున్నారు. మొదటి భాగంలో కనిపించిన ఇతర భాషా స్టార్ హీరోలు కూడా ఈ వెర్షన్‌లో కొనసాగుతున్నారు. ఇటీవల మోహన్‌లాల్ పోర్షన్ కూడా పూర్తయింది. తాజా వార్తల ప్రకారం, జైలర్ సీక్వెల్‌లో షారుఖ్ ఖాన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ !

గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌

ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *