Meditation for Beginners in Telugu
ధ్యానం గురించి ప్రతి ఒక్కరికి అంతో …ఇంతో…. కొంతో…. చాలా మందికి తెలుసు, కొందరికి ఎలా మొదట మొదలు పెట్టాలో తెలియక ఉంటారు, కొందరు సాధన చేస్తూ ఉంటారు.

Meditation for Beginners in Telugu
ధ్యానానికి తొలి మెట్టు
కొందరు సాధన చేస్తూ వదలి వేసి ఉంటారు, మధ్య మధ్యలో చేస్తూ వదలి వేస్తూ వుంటారు, కొందరు చేస్తూ మానేసి మళ్ళీ అవకాశము వస్తే చేసుకొనేందులకు ప్రయత్నం చేస్తూ వుంటారు. https://www.youtube.com/watch?v=iq-ArRVnDFk&pp=ygURbWVkaXRhdGlvbiB0ZWx1Z3U%3D
ధ్యానాన్ని ఆచరించడములోనే అశ్రద్ద చేస్తూ మళ్ళీ చేయవచ్చులే ఇప్పుడేం తొందర రిటైర్ మెంట్ తర్వాత చేయవచ్చు, ఇప్పుడే వయసేమీ ఆయిపోయింది, పిల్లలు పెద్ద వారైనా తర్వాత చేయవచ్చు…
ఇప్పుడు సమయము లేదు అనుకుంటూ దాట వేస్తూ అనేకులు మనసుకు సర్ది చెప్పకుంటూ దాట వేస్తుంటారు.
ధ్యానం అంటే ఏమిటి ? https://www.youtube.com/watch?v=iq-ArRVnDFk&pp=ygURbWVkaXRhdGlvbiB0ZWx1Z3U%3D
అలాంటి వారందరికి సులభతరముగా ధ్యానం అంటే ఏమిటి ? ధ్యానం ఎలా చేయవచ్చు,
ధ్యానమే ఎందుకు చేయాలి? ఎవరెవరు చేయవచ్చు? ఎంత సేపు చేయవచ్చు? చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తదితర విషయాలపై అక్కడక్కడ నుండి సేకరించి నాకు తెలిసినంత వరకు తెలియని వారు తెలుసుకొని ఆచరిస్తారని చిన్న ప్రయత్నం తోటి ఇక్కడ ధ్యానం గురించి చర్చించడమైనది.

ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి, మహర్షి పతంజలి వర్యులు సూచించిన శాస్త్రీయమైన 8 యోగ సూత్రాలగురించి మీకు…మరియు……ధ్యాన సాధకులకు….
ధ్యానానికి ముందు వుండే విషయాలైనటువంటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యహార, ధారణ, ధ్యాన మరియు సమాధిల గురించి అంతర్జాలం నుంచి సేకరించి నిర్వచనం మాత్రమే ఇందులో పొందుపరచమైనది.https://www.youtube.com/watch?v=796UpDUns1E&pp=ygURbWVkaXRhdGlvbiB0ZWx1Z3U%3D
ఇందులో గల తప్పులను మన్నించవలసినదిగా ప్రార్థన.
ముగింపుగా……
నన్ను ఈ ధ్యాన మార్గములో నడిపిస్తూ…..మంచి మనస్సుతో…….ప్రతి ఒక్కరినీ బుద్దులుగా మార్చాలని……ధ్యాన…..మూర్తిగా…… మరీనావాళ్ళందరికీ నా హృదయ పూర్వక నమస్కారములు.https://a2zchronicle.com/

