తాజావార్తలు

డ్రోన్ తెచ్చిన తంటా.. చిక్కుల్లో దురంధర్ టీమ్..

డ్రోన్ తెచ్చిన తంటా.. చిక్కుల్లో దురంధర్ టీమ్..


రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం దురంధర్-2 షూటింగ్ సమయంలో ముంబై పోలీసులు చిత్ర బృందానికి షాకిచ్చారు. ఫిబ్రవరి 1న దక్షిణ ముంబైలోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ ప్రాంతంలో అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడాన్ని పోలీసులు గుర్తించారు. షూటింగ్ షెడ్యూల్ జరుగుతుండగా, ఒక అనధికార డ్రోన్ ఎగురుతుండగా గమనించిన పోలీసులు వెంటనే స్పందించారు. డ్రోన్ వాడకాన్ని నిర్ధారించిన తర్వాత, ముంబై పోలీసులు చిత్ర లొకేషన్ మేనేజర్ రింకు రాజ్‌పాల్ వాల్మీకికి నోటీసు జారీ చేసి విచారణ ప్రారంభించారు.

మరిన్ని వీడియోల కోసం :

బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్‌!

ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో

పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు

నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *