తాజావార్తలు

Satvika Veeravalli: టాలీవుడ్ మొత్తం చూపు ఆ హీరోయిన్ పైనే.. స్టార్ హీరోలతో ఛాన్స్ కొట్టేస్తున్న తెలుగమ్మాయి..


అసలు ఈ సాత్విక వీరవల్లి నేపథ్యం ఏంటి, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటని తెలుసుకోవడానికి నెటిజన్లు ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నారు. అమెరికాలో జన్మించిన సాత్విక మంచి డ్యాన్సర్. ఆమె తల్లి వనిత భరతనాట్యం టీచర్ కావడంతో, చిన్నతనం నుంచే తల్లి వద్దే భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు. ఇక చదువు విషయానికి వస్తే, సాత్విక అమెరికాలోనే ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అంతేకాకుండా ప్రముఖ ఐటీ కంపెనీలైన ఒరాకిల్ సెర్నర్ వంటి సంస్థల్లో దాదాపు నాలుగేళ్ల పాటు ఉద్యోగం కూడా చేశారు. ఆ సమయంలో నెలకు లక్షల్లో జీతం అందుకున్నప్పటికీ, నటనపై ఉన్న మక్కువతో ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి మరీ సాత్విక ఇండియాకు వచ్చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *