కావాల్సిన పదార్థాలు: చేపలు: 1 కిలో, కారం: 2 టేబుల్‌స్పూన్లు , ఉప్పు: రుచికి సరిపడా, పసుపు: కొద్దిగా, నూనె: 4-5 టేబుల్‌స్పూన్లు
కరివేపాకు: కొద్దిగా, పచ్చిమిరపకాయలు: 5-6, ఉల్లిపాయలు: 2-3 మీడియం సైజు, అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్‌స్పూన్,
టమాటా ప్యూరీ: 1/2 కప్పు, చింతపండు గుజ్జు: 1/2 కప్పు , నీరు: 1 గ్లాసు, ఆనియన్స్: కొద్దిగా , కొత్తిమీర: కొద్దిగా , ధనియాలు: 1 టేబుల్‌స్పూన్, జీలకర్ర: 1/2 టీస్పూన్, దాల్చిన చెక్క: చిన్న ముక్క, లవంగాలు: 3, పచ్చి వెల్లుల్లి రెబ్బలు: 4-5 తీసుకోవాలి.
