తాజావార్తలు

నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయేలా క్రీమీ కొర్రల కట్టె పొంగలి.. బరువు తగ్గాలి అనుకునేవారికి వరం..


కావలసిన పదార్థాలు:  1 కప్పు రాత్రంతా నానబెట్టిన కొర్రలు, అర కప్పు  పెసరపప్పు, 4 కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర,  టీస్పూన్ మిరియాలు, పిడికెడు జీడిపప్పు పలుకులు, 3 నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం తరుగు, 2 రెమ్మల కరివేపాకు, 2 చిటికెడ్ల ఇంగువ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *