తాజావార్తలు

ఇస్రో మరొ రికార్డు.. GSLV F-17 ప్రయోగం విజయవంతం..


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన GSLV F-17 ప్రయోగం విజయవంతమైంది.. శ్రీహరికోట నుంచి శుక్రవారం తెల్లవారుజామున.. జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా 2,367 కేజీల బరువున్న అత్యాధునిక ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *