తాజావార్తలు

Baingan Tawa Fry: చుక్క నూనెతో 10 నిమిషాల్లో  వంకాయ తవా ఫ్రై.. పప్పు, సాంబార్‌లో తింటే అద్భుతమే


డీప్ ఫ్రై చేసే పని లేకుండా, కేవలం కొద్దిపాటి నూనెతో పైన క్రిస్పీగా లోపల ఎంతో మృదువుగా ఉండేలా చేసుకునే ఈ బైంగన్ తవా ఫ్రై తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. దీనికి దీనికి కావలసిన పదార్థాలు: పెద్ద సైజు భర్తా వంకాయ సుమారు 250 గ్రాములు, రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక టీస్పూన్ ఆమ్‌చూర్, ఒక టీస్పూన్ కశ్మీరీ కారం పొడి, అర టీస్పూన్ పసుపు, పావు టీస్పూన్ ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, వేయించడానికి సరిపడా ఆవనూనె లేదా ఏదైనా వంట నూనె రెండు నుండి మూడు టేబుల్ స్పూన్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *