మేష రాశి : సింహ రాశిలోకి బుధ గ్రహం సంచారం చేయడం వలన వీరికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం డబుల్ అవుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చాలా రోజుల నుంచి పూర్తి కాకుండా, ఆగిపోయిన పనులు త్వరలో పూర్తి అవుతాయి. అన్నింట్లో శుభ ఫలితాలు కలుగుతాయి.
