తాజావార్తలు

Vijay Deverakonda: లాల్ దర్వాజా బోనాల్లో సందడి చేసిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: లాల్ దర్వాజా బోనాల్లో సందడి చేసిన విజయ్ దేవరకొండ


హైదరాబాద్‌లో బోనాల సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల పండుగ సందర్భంగా ఆలయాలు సందడిగా మారాయి. ప్రజలు పెద్దెత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పిస్తున్నారు. తాజాగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ అమ్మవారిని దర్శించుకున్నారు. లాల్ దర్వాజా అమ్మవారిని విజయ్ దేవరకొండ దర్శించుకున్నారు. విజయ్ తో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, అలాగే విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. విజయ్ ను ఫోటోలు తీయడానికి అభిమానులు ఎగబడ్డారు.

 లాల్ దర్వాజా బోనాల్లో సందడి చేసిన విజయ్ దేవరకొండ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *