తాజావార్తలు

మనీ ప్లాంటే కాదు.. ఈ మొక్క ఇంటిలో ఉన్నా ఆస్తి పాస్తులు పెరగడం ఖాయం

మనీ ప్లాంటే కాదు.. ఈ మొక్క ఇంటిలో ఉన్నా ఆస్తి పాస్తులు పెరగడం ఖాయం


వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో తులసి మొక్క ఉండటం చాలా మంచిది. దీని వలన ఇంటిలో ప్రతి కూలత తగ్గిపోయి, సానుకూలత పెరుగుతుందంట. అంతే కాకుండా ఇది ఇంటికి ఉత్తరం, తూర్పు దిశలో ఉండటం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు చేకూరుతాయంట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *