2026లో ఆగస్టు 12న సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అయితే భారత కాల మానం ప్రకారం ఈ గ్రహణం రాత్రి 11 గంటల సమయంలో ఏర్పడుతుంది. అందువలన ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదు. అంతే కాకుండా సూతక కాలం కూడా వర్తించదు. ఈ గ్రహణం ఎక్కువగా ఐరోపా, గ్రీన్ ల్యాండ్ వంటి ప్రాంతాలలో కనిపిస్తుంది. అయితే భారత్‌లో కనిపించనప్పటికీ, నాలుగు రాశుల వారికి మాత్రం లక్కు తీసుకొస్తుందంట. ఆ రాశులు ఏవో చూసేద్దాం.
