తాజావార్తలు

సోమవారం నుంచి శనివారం వరకు.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?

సోమవారం నుంచి శనివారం వరకు.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?


లెమన్ రైస్.. చాలా మంది పిల్లలు ఇష్టంగా తినే దానిలో లెమన్ రైస్ ముందుంటుంది. అయితే దీనిని ఎలా చేయాలి అంటే? ఉడికిన అన్నం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ సమయంలోనే స్టవ్ ఆన్ చేసి పాన్, నూనె పోసి, అందులో ఆవాలు, పల్లీలు, మినపప్పు, పచ్చి మిర్చీ, కరివేపాకు వేసి, చివరిలో నిమ్మరసం, పసుపు వేయాలి. తర్వాత అందులో మనం చల్లార్చి పెట్టుకున్న రైస్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే టస్టీ టేస్టీ లెమన్ రైస్ రెడీ. ఇది వారంలో ఎప్పుడైనా పెట్టొచ్చు. మీ పిల్లలు ఇష్టంగా తింటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *