పండు మిరపకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు : ఒక కిలో పండు ఎర్ర మిరపకాయలు, 250 గ్రాములు చింతపండు, రుచికి సరిపడా గల్లుల ఉప్పు పావు కిలో తీసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్స్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ మెంతులు, రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు, 100 గ్రాముల వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి.
