అమ్మాయిలకు పింక్ కలర్ అంటే ఎందుకు ఇష్టమో తెలుసా..? అసలు విషయం ఇదేనట..
సాధారణంగా అమ్మాయిలు గులాబీ రంగును ఎక్కువగా ఇష్టపడతారు. ధరించే దుస్తుల నుండి వారు ఉపయోగించే వస్తువుల వరకు, చిన్న పిల్లల నుంచి యువతులు వరకు ప్రతి ఒక్కరూ గులాబీ రంగును ఎంచుకుంటారు. అందుకే గులాబీ రంగును అమ్మాయిల రంగు అని పిలుస్తారు. అదేవిధంగా అబ్బాలు ఎక్కువగా బ్లూ కలర్ ఇష్టపడుతారు కాబట్టి నీలం రంగును అబ్బాయిల రంగు అని పిలుస్తారు. ఇంతకు అమ్మాయిలూ పింక్, అబ్బాయిలు బ్లూ కలర్‌ను ఎందుకు ఇష్టపడతారు? దీని గురించి మీరెప్పుడైనా అలోచించారా?…
