Star anise: ఇది ఫ్లవర్ కాదండోయ్.. పవర్ ఫుల్ మెడిసిన్..! ఎన్ని లాభాలో తెలిస్తే..
అనాస పువ్వు .. ఇది ఒకరకమైన సుగంధ ద్రవ్యం.. ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా ఉంటుంది. దీనినే స్టార్ పువ్వు అని కూడా అంటారు. ఇది వంటలకు రుచిని ఇవ్వడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుంది. ముఖ్యంగా మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. పేగు కండరాల కదలికలను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను దరిచేరకుండా చేస్తుంది. అనాస పువ్వును తరచూగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం… అనాస పువ్వులో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్,…
