తెలుగులో తోప్ హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఓ క్రేజీ హీరోయిన్. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.. తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు తెలుగులో సినిమాలు తగ్గించింది. కానీ కొన్నాళ్లుగా హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. స్టార్…
