తాజావార్తలు
Ram Pothineni: ఏందన్నా అంత మాటన్నావ్! పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

Ram Pothineni: ఏందన్నా అంత మాటన్నావ్! పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. చివరిగా అతను నటించిన ఆంధ్రాకింగ్ తాలుకా సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఎందుకోగానీ ఈ మూవీ కమర్షియల్ గా వర్కవుట్ అవ్వలేదు. ప్రస్తుతం తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉంటున్నాడు రామ్. సినిమాల సంగతి పక్కన పెడితే.. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో రామ్ కూడా ఒకడు. ప్రస్తుతం ఈ హీరో వయసు…

Read More
Ram Pothineni: ఏందన్నా అంత మాటన్నావ్! పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

Bhagyashri Borse: వరుస ఫ్లాప్స్.. సినిమాల స్పీడ్ తగ్గించిన బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే..

అందాల భామ భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు కుర్రాళ్ల కొత్త నేషనల్ క్రష్ ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్య మాస్ మహరాజా రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ వయ్యారి భామ. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. కానీ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అమ్మడు. తొలి చిత్రంలోనే గ్లామర్ షోతోపాటు అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి. కానీ ఫస్ట్ మూవీ డిజాస్టర్ కావడంతో ఆమెకు పెద్దగా…

Read More
Ram Pothineni: ఏందన్నా అంత మాటన్నావ్! పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

IPL 2026: అంపైర్ల ఆదేశాలను ధిక్కరించిన కోహ్లీ ఫ్రెండ్.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే షాక్..!

Tim David Fine: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 20వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ అనంతరం ఆటగాళ్ల ప్రవర్తనను పరిశీలించిన క్రమశిక్షణ కమిటీ, టిమ్ డేవిడ్ ఐపీఎల్ నియమావళిలోని సెక్షన్ 2.4ను ఉల్లంఘించినట్లు నిర్ధారించింది. అంపైర్ల సూచనలను పాటించకపోవడం, మైదానంలో అనవసర జాప్యం చేయడం వంటి కారణాల వల్ల అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. దీనితో పాటు అతడి ఖాతాలో ఒక నెగటివ్…

Read More
Ram Pothineni: ఏందన్నా అంత మాటన్నావ్! పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

Cinema: 10 కోట్ల బడ్జెట్.. 10 రోజుల్లోనే 160 కోట్లకు పైగా కలెక్షన్లు.. తెలుగులోనూ మలయాళం లేటెస్ట్ బ్లాక్ బస్టర్

మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినా అక్కడి సినిమాలు భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ముఖ్యంగా కాన్సెప్ట్ బేస్డ్‌గా తెరకెక్కుతున్న మలయాళ చిత్రాలు సులభంగా వందకోట్ల క్లబ్‌లో చేరిపోతున్నాయి. పైగా ఈ సినిమల్లో స్టార్ క్యాస్టింగ్ ఉండదు. వీఎఫ్ ఎక్స్ హంగులు, భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉండవు. స్పెషల్ సాంగ్స్ గట్రా కూడా ఉండవు. కానీ కంటెంట్ తోనే ఈ సినిమాలుప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. అలా మలయాళంలో రెండేళ్ల క్రితం…

Read More
Ram Pothineni: ఏందన్నా అంత మాటన్నావ్! పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

SRH vs RR Live Score, IPL 2026: ఉప్పల్ స్టేడియంలో మొదలైన సందడి..

Sunrisers Hyderabad vs Rajasthan Royals Indian Premier League 2026 Live Score: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్‌లోని 21వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌తో నేడు తలపడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ సొంత మైదానమైన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. టాస్ రాత్రి 7:00 గంటలకు జరుగుతుంది. ఈ సీజన్‌లో హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య…

Read More
Ram Pothineni: ఏందన్నా అంత మాటన్నావ్! పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

Telangana: కోతుల కోసం పెట్టిన విషం లడ్డూ.. తెలియక తినేసిన నాలుగేళ్ల పసివాడు..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ములుగు, ఏప్రిల్ 13: కోతుల బెడదనుండి విముక్తి కోసం చేసిన ప్రయత్నం ఓ కుటుంబానికి ఊహించని విషాదాన్ని మిగిల్చింది. కోతులను హతమార్చడం విషగుళికలు కలిపి బాలామృతంను లడ్డూగా చేసి పెట్టారు. ఆ విష గుళికలు కలిపిన పదార్థం తిన్న నాలుగేళ్ల బాలుడు నిండుప్రాణాలు కోల్పోగా మరో బాలిక చికిత్స పొందుతుంది. ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం బోరున వినిపిస్తుంది. ఈ విషాద సంఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలోని NTR కాలనీలో జరిగింది….

Read More
Ram Pothineni: ఏందన్నా అంత మాటన్నావ్! పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? ఈ నగల వ్యాపారుల భారీ డిస్కౌంట్లు!

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 19, ఆదివారం నాడు అక్షయ తృతీయను జరుపుకుంటారు. అక్షయ తృతీయ సందర్భంగా చాలా మంది నగల వ్యాపారులు వెండి, బంగారం, వజ్రాల ఆభరణాలపై తగ్గింపులను అందిస్తున్నారు. తేలికపాటి ఆభరణాలు, కొత్త ఎంపికలకు డిమాండ్: గతంలో ప్రజలు పెద్దగా ఆలోచించకుండా బంగారం కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు వినియోగదారులలో అవగాహన పెరిగింది. ముఖ్యంగా యువ వినియోగదారులు బరువైన ఆభరణాల కంటే తేలికైన,…

Read More
Ram Pothineni: ఏందన్నా అంత మాటన్నావ్! పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

Tanikella Bharani: సంవత్సరం దాక్కున్నా.. తప్పై పోయిందని ఆయన కాళ్లు పట్టుకున్నా.. కానీ.. తనికెళ్ల భరణి కామెంట్స్..

తనికెళ్ళ భరణి సినీ పరిశ్రమలో తన సుదీర్ఘ అనుభవాన్ని, ఎదుర్కొన్న ఒడిదుడుకులను, కీలక మలుపులను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (శ్రీను)తో తన అనుబంధాన్ని ప్రస్తావించారు. నువ్వే నువ్వే చిత్రం నుండి త్రివిక్రమ్ సినిమాల్లో నటిస్తున్న తాను, ఇటీవల కొన్ని చిత్రాల్లో డేట్ల సమస్యల వల్ల నటించలేకపోయానని తెలిపారు. మిథునం సినిమా చేస్తున్నప్పుడు, చేయగలనా లేదా అనే డైలమాలో ఉన్నప్పుడు, త్రివిక్రమ్ తన ఇంటికి వచ్చి, “మీరు తీసే రాంగ్ షాట్లే నాకు కావాలి….

Read More
Ram Pothineni: ఏందన్నా అంత మాటన్నావ్! పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

Indian Railways: ఏపీకి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. ఈ రూట్లో ప్రయాణం.. రైల్వేశాఖ కీలక అప్డేట్..

ఏపీ ప్రజలకు రైల్వేశాఖ భారీ శుభవార్త అందించింది. దేశంలో రెండో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా వెల్లడించారు. తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ హౌరా-గువహతి మధ్య ప్రవేశపెట్టగా.. రెండో ట్రైన్ ముంబై-బెంగళూరు మధ్య ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ రైలును ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ రైలు ఏపీ మీదుగా బెంగళూరుకు వెళ్లనుంది. దీంతో ఏపీలోని ప్రయాణికులకు వందే…

Read More
Ram Pothineni: ఏందన్నా అంత మాటన్నావ్! పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

TG TET 2026: గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే..?

తెలంగాణలోని ఉపాధ్యాయ అభ్యర్థులకు విద్యాశాఖ తీపి కబురు అందించింది. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష జూన్-2026 నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 14న పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడనుండగా.. ఏప్రిల్ 15 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. టీజీటెట్ కోసం అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. జూన్…

Read More