KGF 2026: కమ్మవారంతా కలిస్తే ప్రభంజనమే.. డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే.. అరవ రాజకీయాల్లో సెన్సేషన్..
కమ్మ వారి ఐక్యత వర్థిల్లాలి అని పిడికిలి బిగించింది కేజీఎఫ్.. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో వేలాదిమందితో మెగా కమ్మ మహానాడు నిర్వహించింది కేజీఎఫ్. రెండు తెలుగు రాష్ట్రాలే కాక తమిళనాడు నుంచి కూడా అనేకమంది కమ్మ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షల మంది కమ్మ సామాజికవర్గానికి చెందినవారున్నారు. ఇది, దేశ జనాభాలో 1.5 శాతం కంటే ఎక్కువ. తమిళనాడులో అత్యధికంగా 65 లక్షల మంది కమ్మవాళ్లున్నప్పటికీ, రావల్సినంత గుర్తింపు రావడం…
