ఆ రూట్లో వెళ్లే వారికి గుడ్‌న్యూస్.. అందుబాటులోకి ఎక్స్‌ప్రేస్‌వే.. సగానికి సగం తగ్గనున్న జర్నీ టైమ్!
జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా ఉత్తరప్రదేశ్ మరో మైలురాయిని అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభానికి సిద్ధమైంది. సుమారు 594 కి.మీ. పొడవైన ఈ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేకు నవంబర్ 2022లో శంకుస్థాపన జరిరగ్గా.. కేవలం 1,000 రోజుల్లోనే నిర్మాణం పూర్తవడం విశేషం. ఉత్తరప్రదేశ్‌లో ఒకే దశలో నిర్మించిన అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేగా ఇది గుర్తింపు పొందింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే హరిద్వార్-ప్రయాగ్‌రాజ్ మధ్య ధార్మిక పర్యాటకాన్ని మరింత పెంచనుంది. పశ్చిమ, తూర్పు ఉత్తరప్రదేశ్…
