తాజావార్తలు
రాహు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి విదేశీ ఉద్యోగాలు గ్యారంటీ!

రాహు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి విదేశీ ఉద్యోగాలు గ్యారంటీ!

జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహు గ్రహం విదేశీ భాషలకు, విదేశీ అలవాట్లకు, విదేశీ ఉద్యోగాలకు కారకుడు. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ రాహువు అనుకూలంగా ఉన్న పక్షంలో తప్పకుండా విదేశాల్లో వృత్తి, ఉద్యోగాలు చేసుకునే అదృష్టం పడుతుంది. గత ఆరు నెలలుగా ఇతర గ్రహాలతో కలిసి ఉన్న రాహువు ఇప్పటి నుంచి డిసెంబర్ 5 వరకూ కుంభ రాశిలో ఒంటరిగా, స్వతంత్రంగా సంచారం చేస్తున్నందువల్ల విదేశాల్లో ఉద్యోగాలు చేయాలన్న మేషం, వృషభం, మిథునం, తుల, ధనుస్సు,…

Read More
Shukra Gochar: శుక్రుడి ఆశీస్సులు.. ఇక వారి ఇళ్లల్లో శుభకార్యాల సందడి..!

Shukra Gochar: శుక్రుడి ఆశీస్సులు.. ఇక వారి ఇళ్లల్లో శుభకార్యాల సందడి..!

ఈ నెల(ఏప్రిల్) 20 నుంచి మే 14 వరకు సహజ కుటుంబ స్థానమైన వృషభ రాశిలో రాశ్యధిపతి, కుటుంబ కారకుడు అయిన శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారి కుటుంబ జీవితం, దాంపత్య జీవితం నిత్య కల్యాణం, పచ్చ తోరణంగా సాగిపోబోతున్నాయి. మేషం, వృషభం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారి కుటుంబ, వ్యక్తిగత జీవితాల్లో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు చాలా…

Read More
Betel Leaf: తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి.. నెలకోసారి గుప్పెడు..

Betel Leaf: తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి.. నెలకోసారి గుప్పెడు..

మన ఇంటి తోటలో లేదా బాల్కనీలో పవిత్రమైనదిగా, ఆరోగ్యానికి మేలు చేసేదిగా భావించే తమలపాకు మొక్కను పెంచుకోవడం చాలా సులభం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే కొద్ది రోజుల్లోనే ఈ మొక్క అడవిలా గుబురుగా పెరుగుతుంది. దీని సంరక్షణకు సంబంధించి పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు ఇక్కడ ఉన్నాయి. తమలపాకు మొక్కకు నేరుగా ఎండ తగలకూడదు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ ఎండ తగిలితే ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి బాల్కనీలో ఎండ తక్కువగా ఉండే చోట లేదా పెద్ద…

Read More
భారీ గ్రహ మార్పు.. వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట.. రెట్టింపు ఆదాయం

భారీ గ్రహ మార్పు.. వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట.. రెట్టింపు ఆదాయం

జ్యోతిష్యం ప్రకారం రెండు గ్రహాల కలయిక వలన శుక్రాదిత్య యోగం ఏర్పడబోతోంది. ఇది మాత్రమే కాకుండా ఇంకా మీనరాశిలో సూర్యుడు, బుధుడు కలయిక వలన చతుర్గ్రాహి యోగం కూడా ఏర్పుడనుంది. ఈ యోగం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుంది. మరి కొద్దీ రోజుల్లో శుక్రాదిత్య యోగం ఏర్పడనుంది. ఇది మాత్రమే కాకుండా నాలుగు గ్రహాలు కలవనున్నాయి. దీని వలన రెండు గ్రహాలు జీవితంలో వెలుగులు రానున్నాయి. మరి, ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ…

Read More
Krishna Vamshi : జూనియర్ ఎన్టీఆర్‏తో సినిమా.. ఎందుకు ప్లాప్ అయ్యిందో ఇప్పటికీ అర్థం కాదు.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

Krishna Vamshi : జూనియర్ ఎన్టీఆర్‏తో సినిమా.. ఎందుకు ప్లాప్ అయ్యిందో ఇప్పటికీ అర్థం కాదు.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

ప్రముఖ సినీ దర్శకుడు కృష్ణవంశీ రాఖీ సినిమా వెనుక ఉన్న కథను, దాని సామాజిక సందేశాన్ని, ఇతర చిత్ర విశేషాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రాఖీ చిత్రం మహిళల వేధింపుల వంటి సున్నితమైన సామాజిక అంశాన్ని టచ్ చేశామని, ఈ సమస్య శతాబ్దాలుగా సమాజంలో ఉందని, కేవలం మీడియా వెలుగులోకి తీసుకురావడం వల్లనే ఇప్పుడు మరింత చర్చనీయాంశం అవుతోందని ఆయన అన్నారు. మనిషి ఉన్నంత కాలం ఈ సమస్య ఉంటుందని, దీనిని పరిష్కరించడమే తన లక్ష్యమని…

Read More
సమంత రివీల్ చేసిన ‘8 స్టెప్ పవర్ మార్నింగ్’..! ఈ పనులతో రోజంతా ఉత్సాహం గ్యారెంటీ

సమంత రివీల్ చేసిన ‘8 స్టెప్ పవర్ మార్నింగ్’..! ఈ పనులతో రోజంతా ఉత్సాహం గ్యారెంటీ

మనం ఉదయాన్నే చేసే పనులే ఆ రోజంతా మనం ఎంత ఉత్సాహంగా ఉంటామో నిర్ణయిస్తాయని సమంత గట్టిగా నమ్ముతారు. ఒకవేళ మీరు అన్నీ సరిగ్గా చేస్తున్నా పొట్ట దగ్గర కొవ్వు తగ్గకపోయినా లేదా చర్మ సమస్యలు వేధిస్తున్నా, మీ మార్నింగ్ రొటీన్‌ను మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఆమె హెచ్చరిస్తున్నారు. కేవలం 21 రోజుల పాటు ఈ నియమాలను పాటిస్తే శరీరంలో వచ్చే సానుకూల మార్పులను మీరే గమనించవచ్చు. ఒత్తిడిని తగ్గించే తొలి అడుగులు నిద్రలేవగానే మన శరీరంలో…

Read More
Tollywood : తెలుగు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. నిర్మాత దగ్గర 40 లక్షల అడ్వాన్స్.. దెబ్బకు ఇండస్ట్రీలో బ్యాన్.. ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood : తెలుగు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. నిర్మాత దగ్గర 40 లక్షల అడ్వాన్స్.. దెబ్బకు ఇండస్ట్రీలో బ్యాన్.. ఈ హీరోయిన్ ఎవరంటే..

సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు యూత్ లో పిచ్చి ఫాలోయింగ్ ఉండేది. అందం, అభినయంతో వెండితెరపై సందడి చేసింది. ముఖ్యంగా గ్లామరస్ లుక్స్ లో కుర్రాళ్లకు మెంటలెక్కించింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా మోడలింగ్ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఏకంగా మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసింది. అదే సినిమా ఆమె కెరీర్ మలుపు తిప్పింది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్…

Read More
IPL 2026 Points Table : ఓడినా నంబర్ వన్ స్థానంలోనే రాజస్థాన్.. హైదరాబాద్‌కు జాక్‌పాట్

IPL 2026 Points Table : ఓడినా నంబర్ వన్ స్థానంలోనే రాజస్థాన్.. హైదరాబాద్‌కు జాక్‌పాట్

IPL 2026 Points Table : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంటే, పాయింట్ల పట్టికలో మాత్రం స్థానాలు తలకిందులవుతున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ (RR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికలో పెను మార్పులకు కారణమైంది. రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయినప్పటికీ, టేబుల్ టాప్‌లో తన స్థానాన్ని పదిలపరుచుకోగా, హైదరాబాద్ జట్టు మాత్రం భారీ గెలుపుతో ఒక్కసారిగా టాప్-4 లోకి…

Read More
రాశిఫలాలు: హమ్మయ్య..వారికి సుదీర్ఘ ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి

రాశిఫలాలు: హమ్మయ్య..వారికి సుదీర్ఘ ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి

దిన ఫలాలు (ఏప్రిల్ 14, 2026): మేష రాశి వారికి ఆర్థిక విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులకు తగిన రాబడి లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి ఒత్తిడి ఉండే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో మీ సమర్థతకు విలువ పెరుగుతుంది. ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా…

Read More
Video: 1,W,0,W,0,W.. ఎవరీ ప్రఫుల్ హింజ్.. అరంగేట్రంలో రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్’!

Video: 1,W,0,W,0,W.. ఎవరీ ప్రఫుల్ హింజ్.. అరంగేట్రంలో రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్’!

ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ నిర్దేశించిన 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ప్రఫుల్ హింజ్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ వంటి స్టార్ ఆటగాళ్లను సున్నా పరుగులకే పెవిలియన్ పంపాడు. తొలి ఓవర్ చివరి బంతికి లుహాన్ డ్రే ప్రిటోరియస్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు. తన అద్భుతమైన స్వింగ్, వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లను తడబడేలా చేసి, ఒక్క పరుగు మాత్రమే…

Read More