అతివేగం మిగిల్చిన అనంత విషాదం.. ముగ్గురు బలి.. మూడేళ్ల క్రితం అమ్మ.. ఇప్పుడు నాన్న దూరం..!
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ట్రాక్టర్ను అతివేగంగా వెనుకనుండి బైక్ ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో స్పోర్ట్స్ బైక్పై వెళుతున్న ఆ ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన సతీష్ అనే వ్యక్తి కుటుంబ గాధ ప్రతి ఒక్కరికి గుండెలను పిండేసింది. అతని భార్య మూడేళ్ల క్రితం మృతిచెందగా ఇప్పుడు సతీష్ మృతి చెందడంతో ఇద్దరు…
