తాజావార్తలు
తమిళనాడులో షేర్ వివాదం.. టాలీవుడ్‌లో పర్సంటేజ్ సెగ

తమిళనాడులో షేర్ వివాదం.. టాలీవుడ్‌లో పర్సంటేజ్ సెగ

తమిళనాడులో ప్రారంభమైన సింగిల్ స్క్రీన్ థియేటర్ల రెవెన్యూ వాటా వివాదం ప్రస్తుతం టాలీవుడ్‌తో సహా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారపు అద్దెలు మరియు ఆదాయ శాతానికి సంబంధించి నిర్మాతలు, పంపిణీదారులు, మరియు థియేటర్ యజమానులైన ఎగ్జిబిటర్ల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వసూలయ్యే ఆదాయంలో నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు లభించే వాటా శాతమే ఈ వివాదానికి మూల కారణం. ఒక వైపు నిర్మాతలు తమ చిత్రాల ప్రదర్శన ద్వారా…

Read More
పవన్ చేస్తున్న మంచి పనిని సపోర్ట్ చేయాల్సిందే : నాని

పవన్ చేస్తున్న మంచి పనిని సపోర్ట్ చేయాల్సిందే : నాని

నటుడు నాని, పవన్ కళ్యాణ్ చేపట్టిన స్వచ్ఛ రథాలు కార్యక్రమానికి తన మద్దతును తెలియజేశారు. వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడమే అతిపెద్ద సమస్య అని నాని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించడానికి స్వచ్ఛ రథాలు వంటి కార్యక్రమాలు ఎంతగానో అవసరమని ఆయన నొక్కిచెప్పారు. పవన్ కళ్యాణ్ బృందం చేస్తున్న ఈ మంచి పనిని నాని మనస్ఫూర్తిగా అభినందించారు. వ్యర్థాలను వేరుచేసి, సేకరించి అందించాలనే ఈ ఆలోచన చాలా గొప్పదని, అందరూ ఇందులో భాగస్వాములు కావాలని…

Read More
EPFO: ఈ ఒక్క పని చేస్తే పీఎఫ్ డబ్బులు మొత్తం మీవే.. ఒక్క రూపాయి కూడా కట్ అవ్వదు..

EPFO: ఈ ఒక్క పని చేస్తే పీఎఫ్ డబ్బులు మొత్తం మీవే.. ఒక్క రూపాయి కూడా కట్ అవ్వదు..

ఈపీఎఫ్‌వో డబ్బులు విత్ డ్రా చేసుకునే సమయంలో ట్యాక్స్ ఫ్రీ అని అందరూ అనుకుంటారు. కానీ అన్నీ పన్ను రహితం కాదు. కొన్ని లావాదేవీలపై పన్ను విధిస్తారు. వీటి గురించి మీరు ముందే తెలుసుకోవడం వల్ల పన్ను కోతల నుంచి తప్పించుకోవచ్చు. మీ సర్వీస్ కాలం, మీ క్లెయిమ్స్‌ను బట్టి పన్ను అనేది ఉంటుంది. మీరు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల పన్ను నుంచి బయటపడవచ్చు. సరైన ప్రణాళికలు లేకుండా నగదు ఉపసంహరణ చేస్తే పన్ను చెల్లించాల్సి…

Read More
శ్రీవారి అలంకరణలో అతి ముఖ్యమైన పూలు..! కుండీలో కూడా విరగ పూయాలంటే ఇలా చేయండి..

శ్రీవారి అలంకరణలో అతి ముఖ్యమైన పూలు..! కుండీలో కూడా విరగ పూయాలంటే ఇలా చేయండి..

ప్రకృతిలో ఎన్నో రకాల పుష్పాలు ఉన్నప్పటికీ, కొన్ని మాత్రమే ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతాయి. అందులో జాయ్ పర్ఫ్యూమ్ ట్రీ అత్యంత విశిష్టమైనది. దీని శాస్త్రీయ నామం Magnolia champaca. మన దేశంలో దీనిని స్వర్ణ సంపంగి అని పిలుస్తారు. సంపంగిని మనం సాధారణంగా చిన్న మొక్కగా భావిస్తాం, కానీ, ఇది తన సహజ వాతావరణంలో దాదాపు 100 అడుగుల ఎత్తు వరకు పెరిగే భారీ వృక్షం. దీని ఆకులు పెద్దవిగా, నిగనిగలాడుతూ ఉండి చెట్టుకు అందమైన ఆకారాన్ని…

Read More
ఖర్జూరం తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. అప్పుడే పూర్తి ఆరోగ్యం!

ఖర్జూరం తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. అప్పుడే పూర్తి ఆరోగ్యం!

ఖర్జూరాలను ఎలా తినాలి?: చాలామంది ఖర్జూరాలను నేరుగా తింటారు. కానీ, వాటిని రాత్రిపూట నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. శరీరానికి పోషకాలు త్వరగా అందుతాయి. అలాగే, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలతో కలిపి తీసుకోవడం వల్ల గాఢ నిద్ర పట్టడమే కాకుండా, శరీరానికి బలం చేకూరుతుంది. ఖర్జూరం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు: ఖర్జూరాల్లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ మలబద్ధకం సమస్యను నివారిస్తుంది….

Read More
Nicholas Pooran : వైభవ్ సూర్యవంశీ రికార్డ్ బ్రేక్.. ఐపీఎల్‌లో నికోలస్ పూరన్ సరికొత్త చరిత్ర

Nicholas Pooran : వైభవ్ సూర్యవంశీ రికార్డ్ బ్రేక్.. ఐపీఎల్‌లో నికోలస్ పూరన్ సరికొత్త చరిత్ర

Nicholas Pooran : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటిదాకా సైలెంటుగా ఉన్న వెస్టిండీస్ పవర్ హిట్టర్ నికోలస్ పూరన్, ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ వాంఖడే స్టేడియాన్ని హోరెత్తించింది. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్…

Read More
తిరుపతి గంగమ్మ జాతర: చీరకట్టులో పురుషులు.. 900 ఏళ్ల చరిత్ర వెనుక ఉన్న ఆశ్చర్యకర రహస్యాలు!

తిరుపతి గంగమ్మ జాతర: చీరకట్టులో పురుషులు.. 900 ఏళ్ల చరిత్ర వెనుక ఉన్న ఆశ్చర్యకర రహస్యాలు!

Tirupati Gangamma Jatara: తిరుపతి నగరంలో జరిగే గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన జానపద ఉత్సవాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం మే నెలలో జరిగే ఈ వేడుకలో స్థానిక సంప్రదాయాలు, భక్తి, ప్రజా సంస్కృతి అన్నీ కలసి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఏడురోజుల పాటు కొనసాగే ఈ జాతరలో గ్రామదేవత గంగమ్మను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. గంగమ్మ ఎవరు? గంగమ్మను తిరుపతి ప్రాంత ప్రజలు గ్రామదేవతగా భావిస్తారు. ఆమెను తిరుమల…

Read More
మే 5 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం బూస్ట్.. పదోన్నతులకు ఛాన్స్..!

మే 5 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం బూస్ట్.. పదోన్నతులకు ఛాన్స్..!

దిన ఫలాలు (మే 5, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో ప్రాధాన్యం పెరగడంతో పాటు బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం ఎక్కువగానే ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. మిథున రాశి వారు ఉద్యోగంలో పదోన్నతి, జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి…

Read More
Lion: సింహానికే చుక్కలు చూపించే మొనగాళ్లు.. కన్ను పడిందో సరాసరి కాటికే.!

Lion: సింహానికే చుక్కలు చూపించే మొనగాళ్లు.. కన్ను పడిందో సరాసరి కాటికే.!

అడవికి రాజుగా సింహానికి ఉన్న గుర్తింపు సామాన్యమైనది కాదు. కానీ ప్రకృతిలో ఏ జీవి కూడా అజేయం కాదు అని చెప్పడానికి సింహాన్ని సైతం ఎదిరించగల కొన్ని బలమైన జంతువులే నిదర్శనం. ముఖ్యంగా ముళ్ల పంది లాంటి చిన్న జీవి తన పదునైన ముళ్లతో సింహానికి ప్రాణాంతకమైన గాయాలను చేయగలదు. 2019లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం సుమారు 50 సింహాలు ఈ ముళ్ల పందుల వల్లే మరణించడం లేదా తీవ్రంగా గాయపడటం గమనార్హం. అలాగే ఆఫ్రికన్…

Read More
Mamata Banerjee: దీదీకి దిమ్మతిరిగే షాక్.. భవానీపూర్‌లో మమతా ఓటమి!

Mamata Banerjee: దీదీకి దిమ్మతిరిగే షాక్.. భవానీపూర్‌లో మమతా ఓటమి!

గత 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో రాజకీయాల్లో చక్రం తిప్పిన దీదీకి 2026 ఎన్నికల్లో ఊహించని పరిణామం ఎదురైంది. ఊహించని విధంగా తృణముల్ కాంగ్రెస్ కేవతం 60 సీట్లకే పరిమితమైంది. అంతేకాదు.. పార్టీ అధినేత మమతా బెనర్జీ సైతం తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో ఘోర ఓటమి చవిచూసింది. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ భవానీపూర్ నుండి కాకుండా నందిగ్రామ్ నుండి పోటీ చేసి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. కానీ ఆ…

Read More