తాజావార్తలు
హిజ్బుల్లా‌కు బిగ్ షాక్.. 900 ఏళ్ల నాటి చారిత్రాత్మక లెబనాన్‌ బ్యూఫోర్ట్ కోట ఇజ్రాయెల్ వశం..!

హిజ్బుల్లా‌కు బిగ్ షాక్.. 900 ఏళ్ల నాటి చారిత్రాత్మక లెబనాన్‌ బ్యూఫోర్ట్ కోట ఇజ్రాయెల్ వశం..!

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని అత్యంత వ్యూహాత్మకమైన, సుమారు 900 ఏళ్ల పురాతన చారిత్రాత్మక బ్యూఫోర్ట్ కోటను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. దానికి ఆనుకుని ఉన్న కీలకమైన కొండను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) అధికారికంగా ప్రకటించాయి. ఇరాన్ మద్దతుతో నడుస్తున్న హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూపునకు ఇది ఒక ప్రధాన స్థావరమని, ఇక్కడి నుంచే వారు ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నారని సైన్యం స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో…

Read More
గర్వంతో విర్రవీగిన పులి కథ.. అపాయంలో బలం కంటే తెలివితో ప్రవర్తించాలి

గర్వంతో విర్రవీగిన పులి కథ.. అపాయంలో బలం కంటే తెలివితో ప్రవర్తించాలి

ఒక దట్టమైన అడవిలో అనేక జంతువులు ప్రశాంతంగా జీవించేవి. అదే అడవిలో ఒక క్రూరమైన పులి కూడా ఉండేది. అది తన బలాన్ని నమ్ముకొని ఇతర జంతువులను భయపెడుతూ ఉండేది. తన బలం చూసుకుని గర్వంతో విర్రవీగేది.దీంతో అడవిలోని ఇతర జంతువులన్నీ దానికి భయపడేవి. ఒక రోజు పులి అడవి అంచున ఉన్న పొలానికి వెళ్లింది. అక్కడ ఓ రైతు తన ఎద్దుతో కలిసి పొలం దున్నుతుండటం చూసింది. పులికి ఒక సందేహం వచ్చింది. “నాకంటే బలమైన…

Read More
బంగారానికి తుప్పు పడుతుందా..? చాలా మంది డౌట్‌కు ఇదే సమాధానం

బంగారానికి తుప్పు పడుతుందా..? చాలా మంది డౌట్‌కు ఇదే సమాధానం

బంగారు ఆభరణాలు వాడకుండా దాచిపెడితే తుప్పు పడతాయా లేదా తమ వన్నె కోల్పోతాయా అన్న ప్రశ్న చాలామందిని వేధిస్తుంది. అసలు బంగారానికి తుప్పు పడుతుందా? తుప్పు అంటే ఏమిటి? అన్న విషయాలపై నిపుణులు స్పష్టతనిచ్చారు. తుప్పు అంటే ఏమిటి? రసాయన శాస్త్ర నిపుణుల ప్రకారం, తుప్పు అంటే ఐరన్ ఆక్సైడ్. లోహ శాస్త్రం ప్రకారం, కేవలం ఇనుము, ఇనుము మిశ్రమంగా ఉన్న లోహాలకు మాత్రమే తుప్పు పడుతుంది. తేమ, ఆక్సిజన్ వల్ల ఇనుములో రసాయన చర్య జరిగి,…

Read More
RCB vs GT: ఆర్సీబీ ఫ్యాన్స్‌ను భయపెడుతోన్న కెప్టెన్ సెంటిమెంట్‌.. ట్రోఫీ చేజారిపోయిందిగా..!

RCB vs GT: ఆర్సీబీ ఫ్యాన్స్‌ను భయపెడుతోన్న కెప్టెన్ సెంటిమెంట్‌.. ట్రోఫీ చేజారిపోయిందిగా..!

IPL Viral Sentiment: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ ప్రపంచంలో రికార్డుల వేట మాత్రమే కాదు, కొన్నిసార్లు నమ్మశక్యం కాని విచిత్రమైన సెంటిమెంట్లు కూడా అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఆసక్తికరమైన లెక్కలు ఇప్పుడు క్రికెట్ ప్రియుల్లో, ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. హార్దిక్ పాండ్యాతో మొదలైన విచిత్ర సెంటిమెంట్.. క్రికెట్ అభిమానులు ఐపీఎల్‌ను కేవలం ఒక ఆటలా కాకుండా భావోద్వేగంగా చూస్తారు. అయితే…

Read More
Vastu Tips: తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం దూరమవుతుందట!

Vastu Tips: తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం దూరమవుతుందట!

మొక్కలు ఇంటికి అందాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. అందుకే ప్రస్తుతం పుట్టినరోజులు, గృహప్రవేశాలు, వివాహాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో మొక్కలను బహుమతిగా ఇవ్వడం ఒక మంచి అలవాటుగా మారింది. అయితే, వాస్తు శాస్త్రాన్ని విశ్వసించే వారి అభిప్రాయం ప్రకారం కొన్ని రకాల మొక్కలను బహుమతిగా ఇవ్వడం లేదా స్వీకరించడం అంత శుభప్రదంగా కాదని చెబుతారు. అలాంటి మొక్కలు ఇంట్లోని సానుకూల శక్తిపై ప్రభావం చూపుతాయని నమ్మకం. ముళ్ల మొక్కలు (Thorny Plants): కాక్టస్ వంటి ముళ్ల మొక్కలు…

Read More
కలలో కొత్త బట్టలు కనిపించాయా? స్వప్న శాస్త్రం చెప్పే ఆశ్చర్యకర సంకేతాలు ఇవే!

కలలో కొత్త బట్టలు కనిపించాయా? స్వప్న శాస్త్రం చెప్పే ఆశ్చర్యకర సంకేతాలు ఇవే!

నిద్రలో కనిపించే కలలు మనలో ఆసక్తిని, కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాయి. ముఖ్యంగా కలలో కొత్త దుస్తులు కనిపిస్తే దానికి ఏదైనా ప్రత్యేక అర్థం ఉందా అని చాలామంది ఆలోచిస్తుంటారు. స్వప్న శాస్త్రం ప్రకారం కలల్లో కనిపించే కొన్ని అంశాలు భవిష్యత్తులో జరిగే సంఘటనలకు సంకేతాలుగా భావిస్తారు. అలాంటి వాటిలో కొత్త దుస్తులు కూడా ఒకటి. కలలో కొత్త దుస్తులు ధరించినట్లు కనిపిస్తే.. స్వప్న శాస్త్రం ప్రకారం కొత్త బట్టలు ధరించినట్లు కల రావడం శుభప్రదమైన సూచనగా…

Read More
Trivikram : ఫిదా అయిపోవాల్సిందే భయ్యా.. జీవితం గురించి చెప్పిన త్రివిక్రమ్.. అస్సలు మిస్ అవ్వకండి..

Trivikram : ఫిదా అయిపోవాల్సిందే భయ్యా.. జీవితం గురించి చెప్పిన త్రివిక్రమ్.. అస్సలు మిస్ అవ్వకండి..

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినమాలకు, ఆయన డైలాగ్స్, మాటలు అంటే యువతకు తెగ ఇష్టం. ఆయన సినిమాల్లో సత్యాలు, కుటుంబ బంధాలపై ఇప్పటివరకు ఎన్నో విషయాలను అందిస్తూ తనదైన స్టైల్లో ప్రేక్షకులకు చేరవేస్తుంటారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ మాట్లాడుతూ జీవితం గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. కళలకు సమాజంలో మార్పు తీసుకువచ్చే శక్తి ఉండదని, అవి కేవలం సమాజంలోని లోపాలను లేదా జరుగుతున్న సంఘటనలను ప్రతిబింబిస్తాయని…

Read More
తీవ్రమైన వేసవి ఎండలు.. పచ్చి ఉల్లిపాయలు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

తీవ్రమైన వేసవి ఎండలు.. పచ్చి ఉల్లిపాయలు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

వేసవి కాలంలో తీవ్రమైన ఎండలు, వడగాల్పుల (Heatwaves) నుండి శరీరాన్ని రక్షించుకోవడానికి పచ్చి ఉల్లిపాయలు (Raw Onions) తినడం ఒక సాంప్రదాయక నివారణోపాయంగా వస్తోంది. అయితే, తీవ్రమైన వేడిలో దీనిని తినడం మంచిదేనా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిజానికి, పచ్చి ఉల్లిపాయలలో నీటి శాతం ఎక్కువగా ఉండటమే కాకుండా, ఇవి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఉల్లిపాయలోని క్వెర్సిటిన్’ (Quercetin) అనే యాంటీఆక్సిడెంట్ వడదెబ్బ తగలకుండా రక్షణ కల్పిస్తుంది. కానీ, వీటిని…

Read More
Petrol, Diesel Prices: భారీ ఊరట.. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.22 తగ్గించిన అక్కడి ప్రభుత్వం..!

Petrol, Diesel Prices: భారీ ఊరట.. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.22 తగ్గించిన అక్కడి ప్రభుత్వం..!

Petrol, Diesel Prices: పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. గత వారం పెట్రోల్, డీజిల్ ధరలను 6 నుంచి 7 రూపాయల వరకు తగ్గించారు. ఇప్పుడు, ఇంధన ధరలను మరోసారి తగ్గించారు. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 22 రూపాయల వరకు తగ్గించారు. పెట్రోల్ ధరలను లీటరుకు రూ.22, హై-స్పీడ్ డీజిల్ (HSD) ధరలను లీటరుకు రూ.22 తగ్గించారు. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ.380గా, డీజిల్ ధర లీటరుకు రూ.381గా ఉంది. ప్రపంచ…

Read More
జర్మనీలో భారతీయుల సరికొత్త చరిత్ర.. ఇండియా ఫెడరేషన్ ఆఫ్ జర్మనీ ఏర్పాటు..

జర్మనీలో భారతీయుల సరికొత్త చరిత్ర.. ఇండియా ఫెడరేషన్ ఆఫ్ జర్మనీ ఏర్పాటు..

జర్మనీలో నివసిస్తున్న భారతీయ సమాజానికి ఇదొక చారిత్రాత్మక మైల్‌స్టోన్. జర్మనీలోని భారతీయ సంఘాలన్నింటినీ ఒకే తాటిపైకి తెస్తూ.. వారి సమిష్టి గొంతుకను ప్రపంచానికి వినిపించడానికి ఇండియా ఫెడరేషన్ ఆఫ్ జర్మనీ అధికారికంగా ప్రారంభమైంది. జర్మనీలోని 16 ఫెడరల్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న 100కు పైగా భారతీయ అసోసియేషన్లు ఈ ఫెడరేషన్‌లో భాగస్వాములుగా మారాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో అటు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటు జర్మనీ ఛాన్స్ లర్ అభ్యర్థి ఫ్రెడరిక్…

Read More